చేవెళ్ల లోక్సభ ఎన్నికకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 43 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 29,38,370 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు.
చేవెళ్ల లోక్సభ ఎన్నికల బరిలో ఎంతమంది ఉన్నారో లెక్క తేలింది. మొత్తం 43 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్ల ను ఉపసంహరించుకున్�