భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా చేతన్ శర్మ తిరిగి అవకాశం దక్కించుకున్నాడు. నిరుడు జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా సెమీఫైనల్లో ఓటమి పాలవడంతో.. సెలెక్షన్ ప్యానల్‌కు బోర్డు ఉద్వాసన పలకగా.. �
శ్రీలంక సిరీస్ కోసం భారత జట్టులో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే జనవరి 3 నుంచి లంకతో టీ20, వన్డే సిరీస్ కోసం చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేయనుంది.