Home
Sports
Chetan Sharma Got Another Chance As The Chairman Of The Indian Senior Selection Committee
మళ్లీ చేతన్‌కే చాన్స్
భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా చేతన్ శర్మ తిరిగి అవకాశం దక్కించుకున్నాడు. నిరుడు జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా సెమీఫైనల్లో ఓటమి పాలవడంతో.. సెలెక్షన్ ప్యానల్‌కు బోర్డు ఉద్వాసన పలకగా.. శనివారం ఎంపికైన కొత్త కమిటీలోనూ చేతన శర్మ చైర్మన్ పదవి దక్కించుకున్నాడు.
- సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎంపిక
న్యూఢిల్లీ: భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా చేతన్ శర్మ తిరిగి అవకాశం దక్కించుకున్నాడు. నిరుడు జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా సెమీఫైనల్లో ఓటమి పాలవడంతో.. సెలెక్షన్ ప్యానల్‌కు బోర్డు ఉద్వాసన పలకగా.. శనివారం ఎంపికైన కొత్త కమిటీలోనూ చేతన శర్మ చైర్మన్ పదవి దక్కించుకున్నాడు. కమిటీలో సౌత్‌జోన్ నుంచి శరత్, ఈస్ట్‌జోన్ నుంచి సుబ్రతో బెనర్జీ, వెస్ట్‌జోన్ నుంచి సలీల్ అంకోలా, సెంట్రల్ జోన్ నుంచి శివ్‌సుందర్ దాస్ ఎంపికయ్యారు. రెండు నెలల క్రితమే సెలెక్షన్ కమిటీ సభ్యుల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. 600 అప్లికేషన్స్ వచ్చాయని అందులో నుంచి ఉత్తమమైన వాళ్లను వడబోసి 11 మందిని ఇంటర్వ్యూ చేసిన అనంతరం కొత్త కమిటీని ఎంపిక చేసినట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

