నార్కట్పల్లి : ప్రసిద్ధ శైవ క్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 13 వరకు ఆరు రోజులపాటు వైభవంగా సాగనున్న జాతరకు ఆలయ అధికారులు, �
ఎమ్మెల్యే చిరుమర్తి | తొలి ఏకాదశి సందర్భంగా నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు దేవాలయంలో శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామిని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దర్శించుకున్నారు.