KTR | చర్లపల్లి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖత్ అయ్యారు.
Jani Master | మహిళా డ్యాన్సర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు రాజేంద్రనగర్ కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది.
రాష్ట్ర ప్రభుత్వం 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. ప్రభుత్వం పంపిన జాబితాకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ఖైదీల ముందస్తు విడుదలకు సర్కారు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.