సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి, ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన వ్యక్తి గురువారం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా చింతల్‌ఠాణాలో జరిగింది.
Vemulawada : గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో మరణించిన వ్యక్తి గెలుపొందారు. వేములవాడ అర్బన్ మండలంలోని చింతల్ టాన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన చెర్ల మురళి (Cherla Murali) భారీ తేడాతో సర్పంచ్‌గా విజయం సాధించారు.