ముదిగంపల్లి లక్ష్మీరాజం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివాడు. అనంతరం తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయంలో స్పెషల్ బీఎడ్ (మానసిక విద్యార్థులకు బోధన శిక్షణ) చేశాడు. 2012లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్ర�
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల వద్ద ఓ గ్రానైట్ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి డబుల్ బెడ్రూం ఇండ్లకు విద్యుత్ కోసం అమర్చిన ట్రాన్స్ఫార్మర్లను ఢీకొట్టడంతో నుజ్జునుజ్జయ్యాయి.