కులవృత్తులకు ప్రోత్సాహం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఉపాధి లేకుండా పోతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తులకు ప్రోత్సహం అందించి అండగా నిలిచింది.
రంగారెడ్డి జిల్లాలో చెరువులు, కుంటలు సుమారు వెయ్యి వరకు ఉన్నాయి. వాటి విస్తీర్ణం సు మారు 15 వేల హెక్టార్ల వరకు ఉంటుంది. జిల్లాలో 210కి పైగా మత్స్యకార సహకార సంఘాలున్నాయి. అందులో 15,000 మంది చేపలు పట్టి, విక్రయించి �