చెన్నూర్‌లో పది రోజులకుపైగా పత్తి కొనుగోళ్లు నిలిపివేయగా రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నది. నిత్యం తెల్లవారు జామున జిన్నింగ్ మిల్లుల వద్దకు చేరుకోవడం.. తీరా కొనుగోలు చేయడం లేదంటూ సీసీఐ చేతులెత్తేయడం
చెన్నూర్ వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోళ్లలో జాప్యమవుతున్నది. సీసీఐ సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో రైతులు పత్తిని అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.