GENCO | ఈ నెల 17వ తేదీన జరగాల్సిన జెన్కో రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. అదే రోజు ఇతర పరీక్షలు నిర్వహిస్తున్నందున జెన్కో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు జెన్కో ప్రకటించింది. కొత్త తేదీలను త్వ�
జెన్కోలో 399 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందులో 339 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు కాగా, మరో 60 కెమిస్ట్ పోస్టులు ఉన్నాయి. లిమిటెడ్ రిక్రూట్మెంట్, జనరల్ రిక్రూట్మెంట్ పద్ధతి