GENCO | 17న జరగాల్సిన జెన్కో రాతపరీక్షలు వాయిదా
GENCO | ఈ నెల 17వ తేదీన జరగాల్సిన జెన్కో రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. అదే రోజు ఇతర పరీక్షలు నిర్వహిస్తున్నందున జెన్కో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు జెన్కో ప్రకటించింది. కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలంగాణ జెన్కో తెలిపింది.
GENCO | హైదరాబాద్ : ఈ నెల 17వ తేదీన జరగాల్సిన జెన్కో రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. అదే రోజు ఇతర పరీక్షలు నిర్వహిస్తున్నందున జెన్కో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు జెన్కో ప్రకటించింది. కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలంగాణ జెన్కో తెలిపింది.
తెలంగాణ జెన్కోలో 339 అసిస్టెంట్ ఇంజినీర్, 60 కెమిస్ట్ పోస్టుల భర్తీకి అక్టోబరు 5న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి అక్టోబరు 7 నుంచి నవంబరు 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. నవంబరు 14, 15 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. డిసెంబర్ 17న పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ వాయిదా పడింది. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

