పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు, ఇతర సిబ్బంది ప్రాణాలకు భద్రత కరువైంది. పరిశ్రమల్లో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. పరిశ్రమల్లో చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో అమాయక కార్మికులు కాలిబూడిదవుతున్నార�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో రసాయనాల పరిశ్రమంలో విషవాయువు లీకై ఒకరు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రణ స్థలం మండలం నారువాలో ఉన్న సరాక్ రసాయన పరిశ్రమంలో గ్యాస్ లీక