బొల్లారం పారిశ్రామిక వాడలోని పలు రసాయన పరిశ్రమల నుంచి కొన్ని రోజులుగా విష వాయువులు వాయు కాలుష్యానికి కా రణమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం గ్రామాన్ని, పారిశ్రామికవాడను రసాయన పరిశ్రమల కాలుష్య పొగ కమ్మేసింది. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కాలుష్య పొగ కమ్మేయడంతో ప్రజలు, కార్మికులు అవస్థలు ప�