పని చేసే ప్రభుత్వానికి అండగా ఉండి పార్టీని మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని, తెలంగాణ ప్రభుత్వ హయాంలో దుబ్బాక నియోజక వర్గంలో అనేక అభివృద్ధి జరుగుతుందని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్�
చేగుంట,జూన్20 : చేగుంట పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి, సొసైటీ డైరెక్టర్ రఘురాములు ఆధ