Kuno National Park | కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చీతాకు పెద్ద ఎదురుదెబ్బ తగులుతున్నది. ఇప్పటికే మూడు చీతాలు, ఓ చిరుత పిల్ల మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం మరో రెండు చిరుత పులి పిల్లలు మ
Kuno National Park | మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్లో చిరుత పులి పిల్ల మృతి చెందింది. జ్వాల అనే ఆడ చిరుత పిల్లలో ఒకటి అందులో ఒకటి అనారోగ్యంతో మంగళవారం మృతి చెందింది. జ్వాల మార్చి 24న నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది.