Kuno National Park | కునో పార్క్‌లో చిరుత పిల్ల మృతి..!
Kuno National Park | మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్‌లో చిరుత పులి పిల్ల మృతి చెందింది. జ్వాల అనే ఆడ చిరుత పిల్లలో ఒకటి అందులో ఒకటి అనారోగ్యంతో మంగళవారం మృతి చెందింది. జ్వాల మార్చి 24న నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది.
Kuno National Park | మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్‌లో చిరుత పులి పిల్ల మృతి చెందింది. జ్వాల అనే ఆడ చిరుత పిల్లలో ఒకటి అందులో ఒకటి అనారోగ్యంతో మంగళవారం మృతి చెందింది. జ్వాల మార్చి 24న నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, మృతికి కారణాలు మాత్రం తెలియలేదని, అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే కునోలో మూడు చిరుతలు మృతి చెందిన విషయం తెలిసిందే. సాషా, దక్ష ఆడ చిరుతలతో పాటు ఉదయ్ అనే మగ చిరుతల ఇటీవల మరణించాయి.
తాజాగా మరో పులి పిల్ల చనిపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతుండగా అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. కునో మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ తీరు, సమర్థతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జంతువుల కన్సర్వేషన్ ప్రాజెక్టులో లోపాలు సైతం ఉండవచ్చని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కునోలో 17 చిరుతలు, మూడు పిల్లలు మిగిలాయి. సుమారు 75 సంవత్సరాల ట్రాన్స్‌లోకేషన్ ప్రాజెక్ట్ చీతాలో భాగంగా నమీబియాతో పాటు దక్షిణాఫ్రికా నుంచి మొత్తం 20 చిరుతలను భారత్‌కు తరలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

