ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన పుల్లయ్య ఉపాధి కోసం హైదరాబాద్ బీకేగూడకు వచ్చాడు. కూలీపని చేసుకుంటూ చిట్టీల వ్యాపారం మొదలుపెట్టాడు. మొదట్లో అందరికీ ఠంచన్‌గా డబ్బులు ఇచ్చి నమ్మకం కూడబెట్టాడు.
Putta Madhukar | ఎన్నికల సమయంలో వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబుపై చీటింగ్ కేసులు ) నమోదు చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ డీజీపీకి ఫిర్యాదు చేశ�