రోబోలు అబద్ధాలు ఆడగలవట. మనల్ని మోసం కూడా చేయగలవట. మనిషి మనుగడకే సవాల్ విసురుతున్న తాజా అధ్యయన వివరాలను అమెరికాకు చెందిన జార్జ్ మాసన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐలపై ‘న్యూయార్క్ టైమ్స్' మీడియా సంస్థ చట్టపరమైన చర్యలను ప్రారంభించింది. తాను ప్రచురిస్తున్న లక్షలాది ఆర్టికల్స్‌ను ఈ రెండు కంపెనీలు అనధికారికంగా కాపీ చేసి, ఉపయోగించుకుంటున్నా�