Varalakshmi Vratam | అష్టలక్ష్మీల్లో వరలక్ష్మీ (Varalakshmi Vratam) దేవికి ప్రత్యేకత స్థానం ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్ర వచనం.
Varalakshmi Vratam | శ్రావణమాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇళ్లూ కలకలలాడుతుంటాయి. ముఖ్యంగా శ్రావణమాసంలో మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని (Varalakshmi Vratam) ఆచరిస్తారు.