చరణ్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘రొరి’. కరిష్మా కథానాయిక. ఇటీవల చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ ఇటీవల విడుదలైన టీజర్ అందరిని ఆకట్టుకుంది.
‘భద్రం బీకేర్‌ఫుల్ బ్రదర్’ ఫేమ్ చరణ్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘రోరి’. బుధవారం చరణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు ఈ చిత్రం మొదటి లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చ