రాజకీయ నేపథ్యంలో ‘రొరి’
చరణ్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘రొరి’. కరిష్మా కథానాయిక. ఇటీవల చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ ఇటీవల విడుదలైన టీజర్ అందరిని ఆకట్టుకుంది.
చరణ్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘రొరి’. కరిష్మా కథానాయిక. ఇటీవల చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ ఇటీవల విడుదలైన టీజర్ అందరిని ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నా పాత్ర ఎంతో డిఫరెంట్‌గా సర్ప్రైజింగ్గా ఉంటుంది. హైదరాబాద్లోలో జరిగే పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ కథ ఇది.
అనుకోని పరిస్థితుల్లో పాకిస్తాన్‌కు వెళ్లిన కుర్రాడు అక్కడి హిందువులను కలిసి వారి కష్టాలు తెలుసుకుంటాడు. ఆ తరువాత ఆ యువకుడు ఇండియాకి క్షేమంగా వచ్చాడా? లేదా? అనేది ఈ చిత్ర కథ. ఆద్యంత ఆసక్తికరంగా వుంటుంది’ అన్నారు. కోట శ్రీనివాసరావు, జయప్రకాష్, దేవిప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సెసిరోలియో .
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Bheem's Cecirolio
- charan
- Rori
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

