బడికి వస్తే రోజుకో రూపాయి.. అంటూ సరిగా బడికి రాని పిల్లలను రోజూ వచ్చేలా ఆకర్షిస్తున్నారు గరిడేపల్లి మండలంలోని రంగాపురం పాఠశాల ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త చారగుండ్ల రాజశేఖర్. చిన్నచిన్న బహుమతులే విద�
మండలంలోని రంగాపురం ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరయ్యేలా ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త చారగుండ్ల రాజశేఖర్ కృషి చేస్తున్నారు. రంగాపురంలో జంగాల కులానికి చెందిన 70 కుటుంబాల