Crime news | రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో దారుణం జరిగింది. గంగారం అనే 70 ఏళ్ల వృద్ధుడిని గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి బండ రాయితో కొట్టి చంపారు.
మండలంలోని జోగాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో బాది హత్యచేసిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొల్లపల్లి లింగవ్వ (45)