హైదరాబాద్ మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో పట్ట పగలు గన్‌తో సీపీఐ నాయకుడు కేతావత్ చందు నాయక్‌ను కాల్చి చంపిన కేసును పోలీసులు చేధించారు. హయత్‌నగర్ మండలం కుంట్లూర్ వద్ద వేసిన 1300 గుడిసెవాసుల వద్ద, బిల�
హైదరాబాద్‌లోని మలక్‌పేటలో (Malakpet) కాల్పులు కలకలం సృష్టించాయి. మంగళవారం ఉదయం శాలివాహన నగర్‌లోని పార్క్ వద్ద చందు నాయక్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.