చంద్రయాన్-3 విజయంతో దేశమంతా సంబురాల్లో మునిగి తేలుతుంటే, ఆ ప్రయోగంలో కీలకంగా పనిచేసిన కొందరు ఉద్యోగులు మాత్రం అర్ధాకలితో గడిపారు. మూడు నెలలుగా జీతాలు లేక వారి కుటుంబాలు తీవ్ర వేదనను అనుభవించాయి.
Chandrayaan-3 | చంద్రుడిపైకి విజయవంతంగా ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండ్ చేసిన భారత్ మరో ఘనతను సాధించింది. అతి తక్కువ ఖర్చుతో మూన్ మిషన్‌ను పూర్తి చేసిన దేశంగా రికార్డులకెక్కింది.