సిద్దిపేట జిల్లా జాతీయస్థాయిలో మరోసారి మెరిసింది. సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ దేశంలోనే అత్యుత్తమ గ్రామీణ పర్యాటక గ్రామంగా ఎంపికై అవార్డును కైవసం చేసుకున్నది.
తెలంగాణలోని రెండు పర్యాటక గ్రామాలకు జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రాలుగా అవార్డులు దక్కాయి. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా బుధవారం ఢిల్లీలో నిర్వహించిన వేడుకల్లో రాష్ర్టానికి చెందిన పెంబర్తి, �