స్టార్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఈ సీజన్లో ఎదురు లేకుండా సాగుతున్న వెర్స్టాపెన్ ఫార్ములావన్ ట్రాక్‌పై వరుసగా పదో టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు.
రెడ్‌బుల్ రేసన్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఈ సీజన్లో పదో టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన బెల్జియం గ్రాండ్ ప్రిలో డిఫెండింగ్ చాంపియన్ వెర్స్టాపెన్ గంటా 22 నిమిషాల 30 సెకన్లలో లక్ష్యాన్న