హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవ వేళ సాట్స్ ఆధ్వర్యంలో ‘చలో మైదాన్' కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా జరిగింది. మొత్తం 33 జిల్లాల్లో వేలాది మంది యువత
మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 29న జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా చలో మైదాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సాట్స్ సిద్ధమైంది. యువతను భాగస్వాములుగా చేస్తూ 33 జిల్లా కేంద్రాల�