CPI | చలో ఖమ్మం బహిరంగ సభ డిసెంబర్ 26న వేలాది మందితో నిర్వహించడం జరుగుతుందన్నారు సీపీఐ నాయకులు. ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఖమ్మంలో జరిగిన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)పార్టీ తొలి బహిరంగ సభకు సూర్యాపేట నుంచి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాది వాహనాల్లో లక్షలాదిగా తరలివెళ్లారు.