జిల్లా కేంద్రంలో శుక్రవారం మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. గణతంత్ర వేడుకలను పట్టణంలోని రాజకీయ పార్టీలు, కుల, కార్మిక, స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకొన్నారు.
‘బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ లాంటి వస్త్ర ఉత్పత్తులు, కేసీఆర్ కిట్ బట్టల తయారీ, ఆర్వీఎం బట్టల తయారీ ఆర్డర్లు అధిక శాతం సిరిసిల్లకే ఇచ్చి నేతన్నలను ఆదుకోవాలి.
‘నేతన్నల జీవన ప్రమాణాలు మెరుగు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ లాంటి వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు అధికశాతం సిరిసిల్లకే ఇచ్చి కార్మికుల కుటుంబాలకు భరోసా కల్పించాలి.