వడగండ్ల వానతో పంటలు దెబ్బతిన్న రైతులు అధైర్యపడొద్దని, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
రామడుగు పీఏసీఎస్ చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు సర్వసభ్య సమావేశంలో పాలకవర్గం తీర్మానం రామడుగు, మార్చి 30: కేంద్రమే వరి ధాన్యం కొనుగోలు చేయాలని రామడుగు పీఏసీఎస్ చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు పేర్కొన్న�