వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాతృమూర్తి, స్వర్గీయ తారకమ్మ స్మారకార్థం నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీ ప్రారం�
రాష్ట్రంలో సాగునీటి రాకతో తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో అదనంగా కోటి ఎకరాలు సాగులోకి వచ్చాయని తెలిపారు.