ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిలువెత్తు చిత్రపటాన్ని నవధాన్యాలతో రూపొందించారు. సోమవారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్కు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బహూకరించారు.
కార్యకర్తలకు అండగా ఉండి వారి కుటుంబాలకు భరోసా కల్పించే పార్టీ బీఆర్ఎస్ అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండల పరిధిలోని కాకర్లపల్లి గ్రామానికి చెందిన హెచ్చు వెంకటేశ్వరరావు ఇటీవల ప్రమాదవశాత్�