సీఎం కేసీఆర్ దార్శనిక ఆలోచనలకు అనుగుణంగా దళితుల్లో అత్యంత వెనకబడిన 57 ఉపకులాల సాహిత్య సాంస్కృతిక జీవన చరిత్రను వెలికి తీస్తామని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ వెల్లడించారు.
ఇప్పటి వరకు విస్మరించబడిన గిరిజన ఆదివాసీ సాహిత్యాన్ని వెలుగులోకి తేవాల్సిన బాధ్యత మొత్తం తెలుగు సాహిత్యంపై ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు.