బీటెక్ సీట్ల భర్తీకి సంబంధించిన ఎప్సెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను శుక్రవారం విడుదల చేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, డ్రోన్స్, బ్లాక్ చైన్ వంటి నూతన సాంకేతిక రంగాలకు చెందిన కోర్సులపై అవగాహన పెంచుకోవాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి విద్యార�