సహపంక్తి భోజనాలు మనలో ఐక్యత, ప్రేమాభిమానాలను పెంపొందించడంలో దోహద పడుతాయని, సింగరేణి ప్రాంతంలో కార్మికుల ఐక్యతకు ఇవి నిదర్శనాలని కొత్తగూడెం ఏరియా సివిల్ ఏజీఎం సీహెచ్ రామకృష్ణ అన్నారు.
వచ్చేది వర్షాకాలం.. పారిశుధ్య పనులపై అలసత్వం వహించవద్దని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కొత్తగూడెం ఏరియా సివిల్ ఏజీఎం సీహెచ్ రామకృష్ణ అన్నారు. మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని కార్మిక ప్రా�