Apple CFO : యాపిల్ నూతన సీఎఫ్ఓగా భారత సంతతికి చెందిన కెవన్ పరేఖ్‌కు పదోన్నతి కల్పించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి కెవన్ పరేఖ్ నూతన బాధ్యతలు చేపడతారు.
ప్రాంతీయ ఆర్థికాభివృద్ధిలో సీఎఫ్‌వోలు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర ఐటీ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన సీఎఫ్‌వోల కాన్క్ల్లేవ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు