లో-ఓల్టేజ్ సమస్యలు పరిష్కారం కోసం నూతన విద్యుత్ సబ్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తామని సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. ఈ మేరకు తంగళ్ళపల్లి మండలం బాలమల్లుపల్లే లో శుక్రవారం ఉదయం వేళ లో పర్యటిం�
సెస్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తూ, తన రెండున్నర
పదవి కాలంలో 50 శాతం అనుకున్న పనులు చేశామని సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు పేర్కొన్నారు.