గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. భారత్‌లో తమ తొలి స్టోర్‌ను తెరిచింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో సంస్థ సీఈవో టిమ్ కుక్ చేతులమీదుగా మంగళవారం ప్రారంభమైంది.
Apple BKC | ఐఫోన్ల ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానేవచ్చింది. దేశంలో తన తొలి రిటైల్ అవుట్‌లెట్‌ను మంగళవారం ముంబైలో ప్రారంభిస్తున్నది.