గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర జలసంఘం స్పష్టం చేసింది. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరమే తెలంగాణ ప్రాజెక్టులు మోడికుంట, గూడెం ఎత్తిపోతలకు అనుమతులు ఇచ్చామని వివరించింది.
పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల ముంపునకు గురవుతున్న తెలంగాణ ప్రాంతాల్లో సత్వరమే రక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి డిమాండ్ చేసింది. గతంలో ఎన్జీటీ ఆదేశించిన మేరకు కిన్నెరసాని, ముర