కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో (Central government employees) అత్యధికంగా అవినీతికి పాల్పడేవారు ఎవరో తెలుసా.. అమిత్ షా నేతృత్వంలోని హోం శాఖలో (Home ministry) పనిచేసేవారే. అవును.. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు కేంద్ర విజిలెన్స్ కమిషన్ (CVC).
కేంద్ర విజిలెన్స్ కమిషన్ కార్యనిర్వాహక సీవీసీగా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ బుధవారం నియమితులయ్యారు. కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా సురేశ్ ఎన్ పటేల్ పదవీకాలం ఈ నెల 24తో ముగిసిన నేపథ్యంలో నూతన బాధ్య�