రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న కేంద్ర పథకాల అమలు, నిధులు విడుదల వంటి అంశాల పర్యవేక్షణ కోసం సింగిల్ నోడల్ ఏజెన్సీ (ఎస్ఎన్ఏ)ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉదాసీనత వైఖరి కారణంగా రూ. 3.19 లక్షల కోట్ల జాతి సంపద వృథాగా ఖర్చయ్యింది. గడిచిన ఎనిమిదిన్నరేండ్ల కాలంలో కేంద్రం పరిధిలోని మొత్తం