కేంద్ర బడ్జెట్లో హోంశాఖకు రూ.2,19,643 కోట్లు కేటాయించారు. ఇందులో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ లాంటి కేంద్ర పోలీస్ బలగాలకు దాదాపు రూ.1,43,276 కోట్లు ఇవ్వనున్నారు.
సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల వద్ద సెంట్రల్ ఆర్మూడ్ పోలీస్ ఫోర్స్(సీఏపీఎఫ్) ను నియమించి, పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
న్యూఢిల్లీ: కేంద్ర పోలీస్ బలగాల వార్షిక సెలవును వంద రోజులకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. సీఏపీఎఫ్ జవాన్లు తమ కుటుంబాలతో సంతోషంగా గడిపేందుకు ఏడాదిలో కనీసం వంద రోజులు వారికి సెలవు ఇ�