కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై బరాబర్ పోలీ సు కేసు పెట్టాల్సిందేనని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేల్చిచెప్పారు.
కేంద్ర ఓబీసీ జాబితాలో లేకుండా పోయిన 40 కులాలను వెంటనే కలిపేందుకు చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని రాష్ట్ర బీసీ కమిషన్ తీర్మానించింది.