ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభ్యులుగా ఎన్నికైన కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, రేణుకా సింగ్ సరుతల రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.
తేల్చి చెప్పిన కేంద్రం ఏడాది ధాన్యం సేకరణ షెడ్యూలుపై అదే నాన్చుడు కేంద్ర మంత్రులు గోయల్, తోమర్‌తో రాష్ట్ర బృందం భేటీ ధాన్యం కొనుగోలుపై ఏడాది టార్గెట్‌కు సానుకూలం వచ్చే ఏడాది నుంచి దేశమంతా అమలు రాష్ట్ర
గుజరాత్ | గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా అహ్మదాబాద్‌లో రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్షం నేడు సమావేశం కానుంది.