పల్లె పాటలతో తెలంగాణ భాషకు వన్నెతెచ్చిన కవి, రచయిత, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంక న్న శుక్రవారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకొన్నారు. ఆయన రాసిన ‘వల్లంకి తాళం’ కవితా సంపుటికి 2020-21 సంవత్సరానికి కేంద�
Gorati Venkanna | పల్లె పదం, తెలంగాణ ఆత్మగానం, జానపద జనగీతం, కవి, తాత్వికుడు, అలతి అలతి పదాలతో అనంతలోకాలను గానం చేసిన కవి గాయకుడు గోరటి వెంకన్నకు రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్�