గాజాపై భూతల దాడులను ఇజ్రాయెల్ తీవ్రతరం చేసింది. గత 24 గంటల్లో 600 స్థావరాలపై విరుచుకుపడింది. ఇందులో పదుల సంఖ్యలో హమాస్ మిలిటెంట్లను మట్టుబెట్టినట్టు సైన్యం ప్రకటించింది.
Ayman Nofal | సెంట్రల్ గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్ టాప్ కమాండర్లలో ఒకరైన ఆయ్మన్ నొఫాల్ మృతి చెందాడు. ఈ విషయాన్ని హమాస్ సైనిక విభాగం కస్సామ్ బ్రిగేడ్స్ ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.