EPFO | ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ బోర్డు సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నది. 70 మిలియన్లకుపైగా ఉన్న చందాదారులను దృష్టిలో పెట్టుకొని సరళీకృత పాక్షిక ఉపసంహరణ పథకానికి ఆమోదముద్ర వేసింది.
EPS Pension | ఈపీఎస్ పెన్షనర్లకు శుభవార్త.. వెయ్యి నుంచి రూ.2500కు కనీస పెన్షన్ పెంపు!ఈపీఎస్ పెన్షనర్లకు శుభవార్త. ప్రస్తుతం 1,000 రూపాయలుగా ఉన్న కనీస పెన్షన్ త్వరలో 2,500 రూపాయలు అయ్యే అవకాశం ఉంది.