సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులోని ఓ సిమెంట్ పరిశ్రమలో మంగళవారం ప్రమాదం సంభవించింది. ఐరన్ సెంట్రింగ్ కూలిన ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందగా, మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.
కాచిగూడ : రోడ్డు డివైడర్‌కు ఢీకొని సెంట్రింగ్ కార్మికుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై బద్దం నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నల్లకుంట డివిజన్ గోల్నాకలోని వ�