Minister Errabelli Dayakar | ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్రలు పన్నుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Minister Errabelli Dayakar rao) ఆరోపించారు.
ఈడీ, ఐటీ దాడులకు భయపడేది లేదని.. తిరగబడుతామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. ఈ రెండింటిని కేంద్రం జేబు సంస్థలుగా మార్చుకొని తెలంగాణపై కక్ష సాధింపు చర�